Home » Bigg Boss Entry
బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లోగో విడుదల చేసిన స్టార్ మా.. మరోసారి మన్మధుడితో ప్రోమో షూటింగ్ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఈ షో మొదలు కానుందని తెలుస్తుండగా మరోవైపు కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తులు జరుగుతున�