Home » Bigg Boss Final
ఫైనల్ కి అర్జున్, ప్రియాంక జైన్, శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ వచ్చిన సంగతి తెలిసిందే.
బిగ్బాస్ లో ఫినాలే రేస్ లోకి వెళ్లేందుకు టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన గేమ్స్ లో గురువారం నాటికి అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ లు టాప్ లో నిలిచి నెక్స్ట్ పోటీలకు అర్హులయ్యారు.