-
Home » Bigg Boss Hindi season 17
Bigg Boss Hindi season 17
భర్తను చెప్పుతో కొట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. భర్త వేరే కంటెస్టెంట్‌తో..
November 23, 2023 / 02:44 PM IST
హిందీ బిగ్ బాస్ సీజన్ 17 దూసుకుపోతోంది. హౌస్‌లో ఉన్న ఇద్దరు కపుల్స్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కంటెస్టెంట్ తన భర్తపై చెప్పులు విసిరింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.