Home » Bigg Boss Lahari
బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి లహరి ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో అవకాశం దక్కించుకుంటుంది. తాజాగా తన కొత్త సినిమా ఓపెనింగ్ జరగగా ఇలా పింక్ డ్రెస్ లో అలరించింది.
బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఇల్లు, కార్లు ఇలా ఏవో ఒకటి కొనుక్కుంటారు. తాజాగా లహరి షారి కూడా ఓ ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. ఈ భామ బైక్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తుంది.....
కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడే అవకాశాల కోసం నాగార్జునని కాకా పట్టారు. అందులో లహరి, కాజల్ కూడా ఉన్నారు. తాజాగా వీరిద్దరికి నాగార్జున పెద్ద అవకాశమే ఇచ్చాడు.
నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టిలను ఇంటర్వ్యూ చేసే అవకాశం లహరికి కల్పించాడు నాగార్జున. దీంతో ఈ బిగ్ బాస్ భామ తెగ ఆనందపడిపోయింది. నాగార్జున, చైతూలతో కలిసి దిగిన ఫోటోలను షేర్.......