Home » Bigg Boss Mahesh
తాజాగా మహేష్ విట్టా సైలెంట్ గా తాను ప్రేమించిన అమ్మాయి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా సొంత ఊరు ప్రొద్దుటూరులో సింపుల్ గా, కేవలం ఫ్యామిలీలు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది.