Home » Bigg Boss Non Stop
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా..
బిగ్ బాస్ నాన్ స్టాప్.. బిగ్ బాస్ ఓటీటీ పాత అసలైన బిగ్ బాస్ అంత మజా అనిపించడం లేదేమో కానీ బిగ్ బాస్ షోకు దక్కినంత ఆదరణ నాన్ స్టాప్ బిగ్ బాస్ కి దక్కడం లేదు.
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో వారం గడిచిందో లేదో ఎలిమినేషన్ మొదలైంది. తొలి వారం ముమైత్ ఖాన్ హౌస్ నుండి బయటకొచ్చేసింది. దీంతో ప్రస్తుతం..