-
Home » Bigg Boss OTT contestant
Bigg Boss OTT contestant
ఆక్సిజన్ మాస్క్‌తో ఆసుపత్రి బెడ్‌పై ఉర్పీ జావేద్..అసలేమైంది?
January 4, 2024 / 03:03 PM IST
వింత డ్రెస్సులకు పెట్టింది పేరు ఉర్ఫీ జావేద్. తన వస్త్రధారణతో అనేక విమర్శలు ఎదుర్కున్నారు ఈ నటి. తాజాగా ఈ నటి హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఉర్ఫీకి ఏమైందంటూ అందరూ ఆందోళన పడ్డారు.