Home » Bigg Boss Season 5
బిగ్బాస్ 5 తెలుగు ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో దీనిపై చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందనే దానికంటే కూడా అందులో ఎవరెవరు పాల్గొంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్ని మరింత ఆసక్తిగా ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది..
బిగ్ బాస్ ఐదవ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ ఏడాది అసలు అవుతుందా.. లేదా? అయితే హోస్ట్ ఎవరు.. కంటెస్టెంట్స్ ఎవరు.. చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి కాలం ఎండింగ్ లో మొదలయ్యే