Bigg Boss Season 7 Telugu Contestants Pics

    ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు.. గ్రాండ్ ఫినాలే ఫొటోస్ వైరల్

    December 18, 2023 / 02:59 PM IST

    తెలుగులో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా వెలుగొందుతోంది బిగ్ బాస్. 15 వారాలపాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి ముగిసింది. రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సోషల్ మీడియా లో వైరల్ �

10TV Telugu News