Home » Bigg Boss season 7 winner
పల్లవి ప్రశాంత్ ను బుధవారం రాత్రి పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో అతనికి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.