Home » Bigg boss season 9 grand finale
బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu)విన్నర్ ఎవరో తెలిసేందుకు ఇంకా ఒకరోజు మాత్రలు మిగిలి ఉంది. ఈ ఆదివారం గ్రాండ్ గా ఫినాలే ఈవెంట్ జరుగనుంది. ఈ ఫినాలే కోసం ఆడియన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.