Home » Bigg Boss Soniya Photos
నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా కొన్ని నెలల క్రితం తన ప్రగ్నెన్సీని ప్రకటించింది. ఇటీవల సోనియాకు సీమంతం వేడుకలను నిర్వహించగా తాజాగా తన సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.