Home » Bigg Boss Sravanthi
యాంకర్ స్రవంతి తాజాగా ఓ ఈవెంట్లో ఇలా మెరిసేటి డ్రెస్ లో పాల్గొని అదిరిపోయే పోజులు ఇచ్చింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే యాంకర్ స్రవంతి తాజాగా ఇలా స్టైలిష్ గా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.