Home » Bigg Boss Team consult Madhavi Latha
నచ్చావులే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మాధవీలత(Madhavi Latha). మాధవీలతను బిగ్బాస్ బృందం సంప్రదించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలియజేసింది.