Home » Bigg Boss Telugu Final
బిగ్ బాస్ ఈ సీజన్ ఫినాలే షో నిర్వాహకులు మామూలుగా ప్లాన్ చేయలేదు. ఇంతకు ముందు నాలుగు సీజన్లను తలదన్నేలా.. ఈ సీజన్ మొత్తం మీద పోయిన టీఆర్పీలను ఒక్క ఎపిసోడ్ తో కొట్టేసేలా ప్లాం చేశారు
బిగ్బాస్ తెలుగు సీజన్-5 ఫైనల్స్ కు వచ్చేసింది. ఈ ఆదివారంతో ఈ సీజన్ విజేత ఎవరో.. ప్రైజ్ మనీ ఎవరిదో కూడా తేలిపోనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ స్టేజ్ మరింత..