Bigg Boss Telugu Season

    Bigg Boss -4 Telugu : 16 కంటెస్టెంట్లు పేర్లు, అందర్నీ ఏడిపించిన గంగవ్వ

    September 7, 2020 / 06:33 AM IST

    బుల్లితెరపై Bigboss -4 Telugu సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఈ రియాల్టీ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. కరోనా కాలంలో ఈ షో ప్రసారమౌతుందా ? అనే సందేహాలకు చెక్ పెట్టేసింది Star MAA. ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్ టైన్ మెంట్ కు కాదు’ అంటూ స్క్ర�

10TV Telugu News