Home » Bigg Boss Telugu Season 5
వాళ్ళ లాగా నాకు ఆర్మీ లేదు!
బిగ్ బాస్ అసలు గెలుపెవరిది?
ఇది రీయూనియన్ అంటున్న నాచురల్ స్టార్
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్.. మరికొద్ది రోజుల్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను తెలుగులో పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఐదవ సీజన్‌ను సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.