Home » Bigg Boss Utsavam
‘బిగ్ బాస్ ఉత్సవం’ పేరుతో బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన కంటెస్టెంట్స్ల రీ యూనియన్ సెలబ్రేషన్స్ ఫొటోలను గౌతమ్ కృష్ణ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ గా మారాయి..