-
Home » Bigg BossTelugu 7 Day 48 Promo
Bigg BossTelugu 7 Day 48 Promo
అమర్ ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడో తెలుసా..?
October 21, 2023 / 07:00 PM IST
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఏడవ వారం చివరికి వచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్కు అంతా సిద్ధమైంది. శనివారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమో విడుదలైంది.