Home » BiggBoos5
తాజాగా బిగ్ బాస్ లో 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ ఆసక్తిగా సాగింది. కంటెస్టెంట్స్ ని రెండు రాజ్యాలుగా విడగొట్టారు. ఒక రాజ్యానికి సన్నీ రాజు. మరో రాజ్యానికి యాంకర్ రవి రాజు