Home » BiggBoss 6 Contestants list
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్బాస్ 6వ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్బాస్ టెలికాస్ట్ మొదలయింది. ఓపెనింగ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా చేశారు.