BiggBoss 6 Day 14

    BiggBoss 6 Day 14 : మరో ఎలిమినేషన్.. సండే తమన్నా స్పెషల్ ఎపిసోడ్..

    September 19, 2022 / 06:50 AM IST

    బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి శనివారం షాని సల్మాన్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం కూడా మరో ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించాడు నాగార్జున. శనివారం సీరియస్ గా జరిగిన ఎపిసోడ్ సండే ఫండేగా జరిగింది. బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సండే ఎపిసో�

10TV Telugu News