Home » BiggBoss 6 Day 16 Episode Promo
బిగ్బాస్ సీజన్-6 అప్పుడే మూడోవారంలోకి అడుగుపెట్టేసింది. హౌస్ నుంచి షాని, అభినయశ్రీ ఎలిమినేట్ చేస్తూనే కంటెస్టెంట్స్ అందరికి.. సరిగ్గా ఆడట్లేదు అని గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో మూడోవారం నామినేషన్స్ ని గొడవలతో రచ్చ రచ్చ చేశారు. ఈ �