Home » BiggBoss 6 Day 42
బిగ్బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి షాని, నేహా చౌదరి, ఆరోహి, అభినయశ్రీ, చలాకి చంటి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరోవారంలో ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినే