Home » BiggBoss 6 Day 44
ఈ సీజన్ బిగ్బాస్ అనుకున్నంతగా ఫేమస్ అవ్వట్లేదు. నామినేషన్స్, వీకెండ్స్ తప్ప మిగిలిన రోజుల్లో బిగ్బాస్ చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకి కూడా బోరింగ్ వస్తుంది. దీంతో బిగ్బాస్ టీఆర్పీ పెంచడానికి కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు............