Home » BiggBoss 6 Day 45
మంగళవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మీద బిగ్బాస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ టాస్కులు సరిగ్గా చేయట్లేదని, ఎవరూ సీరియస్ గా ఆడట్లేదని బిగ్బాస్ కంటెస్టెంట్స్ మీద బాగా సీరియస్ అయ్యాడు. ఇష్టం లేకపోతే ఇంట్లోంచి కూడా వెళ్లిపోండి అ