Home » BiggBoss 6 Day 46
బిగ్బాస్ బుధవారం ఎపిసోడ్ లో ఫుడ్ కోసం రెండు టీమ్స్ పోరాడిన సంగతి తెలిసిందే. గెలిచిన టీమ్స్ కి కొంచెం ఫుడ్ ఇచ్చి కంటెస్టెంట్స్ ని వదిలేసాడు. దీంతో కంటెస్టెంట్స్ ఆకలితో పడుకున్నారు. రోజూ పాటలతో లేపే బిగ్బాస్ గురువారం ఎపిసోడ్ లో కుక్క అరుప