Home » BiggBoss 6 Day 60
బిగ్బాస్ సీజన్ 6 మరింత ఆసక్తిగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో ఈ సారి అన్ని ఫిజికల్ టాస్కులే ఇస్తున్నాడు బిగ్బాస్. గత ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విడగొట్టి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్నాడు. గురువారం ఎపిసోడ్ లో ఏకంగా డైరెక్ట్ గా �