Home » BiggBoss 6 Finale
బిగ్బాస్ సీజన్ 6 ఘనంగా మొదలై 21 మంది కంటెస్టెంట్స్ తో 14 వారాలు సాగి మధ్యలో కొంచెం చప్పగా అనిపించినా చివర్లో మళ్ళీ ఆట మీద ఆసక్తి పెంచారు. ఇక బిగ్బాస్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. అన్ని వారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ టాప్ 5లో కీర్తి,