Home » BiggBoss 6 Latest Prome Released
బిగ్బాస్ 6 స్టార్ట్ అయ్యి బుల్లితెరపై సందడి చేయడం మొదలుపెట్టింది. కంటెస్టెంట్స్ తమ అల్లర్లు, గొడవలు, ఏడుపులతో కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా సాగిపోతున్నారు. నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఎవరికివారు ఆలోచనల్లో పడ్డారు. ఇక బిగ్బాస్ నిర్వాహకు