-
Home » BiggBoss 6 runner up srihaan celebrations
BiggBoss 6 runner up srihaan celebrations
BiggBoss Srihaan : బిగ్‌బాస్-6 రన్నరప్ శ్రీహాన్ సంబరాలు..
December 19, 2022 / 01:08 PM IST
బిగ్‌బాస్ సీజన్ 6 నిన్నటితో ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా సింగర్ రేవంత్ కప్‌ని అందుకోగా, రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు ప్రకారం శ్రీహన్ విన్నర్ గా నిలిచినా, డబ్బులు తీసుకోని బయటకి వచ్చేయడంతో రేవంత్ కప్ ని అందుకున్నా