-
Home » BiggBoss 6 Saturday Episode
BiggBoss 6 Saturday Episode
BiggBoss 6 Day 20 : బిగ్బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేయడం.. ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న నాగార్జున!
September 25, 2022 / 07:29 AM IST
బిగ్బాస్ సీజన్ 6 మూడోవారం మూగేసి సరికి ప్రేమకథలతో చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. వారం మొదటిలో నామినేషన్స్, టాస్క్ లంటూ కొట్టుకున్న, వీకెండ్ వచ్చేసరికి ఒకరికి ఒకరు ప్రేమ మాటలు చెప్పుకుంటూ ఎపిసోడ్స్ ని చాలా సరదాగా నడిపించారు. ఇక శనివారం వచ్చి�