Home » BiggBoss 7 Announcement
బిగ్బాస్ సీజన్ 6 అయిపోయి చాలా రోజులు అవుతున్నా ఇంకా సీజన్ 7 ప్రకటించలేదేంటని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా ఈ షో అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది.