Home » BiggBoss 7 Telugu
తెలుగు రాష్ట్రాల్లో బిగ్బాస్ (BiggBoss) రియాలిటీ షో కు యమా క్రేజ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో బిగ్బాస్(BiggBoss) కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 ప్రారంభం కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో బిగ్బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి సీజన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పకుండా కుడి ఎడమైతే పొరపాటు లేదోమ్ అనే పాటను పాడుతూ నాగార్జున టీజర్ ముగించారు.
ఇప్పటికే బిగ్బాస్ ప్రోమో షూట్ కూడా నాగార్జునతో పూర్తి చేయగా తాజాగా ఓ చిన్న ప్రోమోని విడుదల చేశారు.
షో ఎప్పుడు మొదలవుతుందా? ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.