Home » biggboss akhil
తాజాగా తన తండికి కార్ కొనిచ్చాడు అఖిల్ సార్థక్. అఖిల్ తండ్రి బర్త్ డే సందర్భంగా కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని పై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తండ్రికి విషెస్ చెప్పాడు అఖిల్.