Home » biggboss captain
బిగ్బాస్ లో రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఒకరికొకరు కొట్టుకొని, తోసుకొని, తిట్టుకొని, పోటీపడీ మరీ ఆడారు. చివరికి పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో చివరి�
ఈ సారి మొదట్నుంచి కూడా కెప్టెన్సీ టాస్క్ ప్రశాంతంగా, ఎంటర్టైనింగ్ గా సాగింది. చివర్లో కొన్ని గొడవలు వచ్చిన గతం కంటే మేలే అనిపించాయి. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్బాస్ కెప్టెన్సీ