Home » BiggBoss Deepthi
యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా మాన్సూన్ ఎంజాయ్ చేస్తూ చల్లని గాలిలో పరవశిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది దీప్తి. తాజాగా ఇలా టైట్ ఫిట్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో అలరించింది దీప్తి.