Home » BiggBoss Hameeda
బిగ్బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఆర్టిస్ట్ హమీద తాజాగా ఖరీదైన బెంజ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.