Home » BiggBoss Inaya
బిగ్‌బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇనయా సుల్తానా ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో నటిస్తుంది. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో ఇలా తన అందాలను ఆరబోస్తూ ఫోజులిచ్చింది.