BiggBoss Jyothi

    BiggBoss Jyothi : బిగ్‌బాస్ జ్యోతి బర్త్‌డే సెలబ్రేషన్స్..

    December 6, 2022 / 10:29 AM IST

    ఎప్పట్నుంచో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న జ్యోతి బిగ్‌బాస్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోగా పలువురు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.

10TV Telugu News