Home » BiggBoss Mehaboob
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న మెహబూబ్ దిల్సే బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. తాజాగా కొత్త కారుని కొనుక్కోవడంతో ఆ కారుతో స్టైలిష్ పోజులిచ్చాడు.
ఇటీవల మెహబూబ్ తల్లి మరణించింది. తాజాగా తన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ దిగిన ఫోటోని, తన తల్లితో కలిసి ఉన్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్........