Home » biggboss sujatha
పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత ఇటీవలే జబర్దస్త్ రాకేష్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా 'సేవ్ ది టైగర్స్' అనే ఓ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా అలరించింది.
పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత ఇటీవలే జబర్దస్త్ రాకేష్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనగా ఇలా చీరలో అలరించింది.
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉండగా తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి పలువురు టీవీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సుజాత అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా తెలియచేసింది. సుజాత ఈ వీడియోలో.. రాకేష్ తో తన పరిచయం, రాకేష్, అతని ఫ్యామిలీ గురించి మంచిగా చెప్తూ............