Home » BiggBoss Telugu 7 Promo
తెలుగు రాష్ట్రాల్లో బిగ్బాస్ (BiggBoss) రియాలిటీ షో కు యమా క్రేజ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది.