BiggBoss

    బిగ్ బాస్ సర్ ప్రైజ్: ఈ వీక్ నో ఎలిమినేషన్.. రీ ఎంట్రీ ఓటింగ్!

    September 17, 2019 / 10:59 AM IST

    బిగ్ బాస్ అంటేనే సర్ ప్రైజ్.. ఆయన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో? ఎలాంటి టాస్క్ లు ఇస్తాడో? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ చెప్పలేం. ఇప్పటికే 8వారాల బిగ్ బాస్ కార్యక్రమం అయిపోయింది. ఏడు ఎలిమినేషన్లు జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ వారం త్యాగం చేయడం ద�

10TV Telugu News