Home » BiggBoss6 first day task geethu fight with Inaya sulthana
BiggBoss6 : ఎట్టకేలకు గ్రాండ్ గా ఆదివారం సాయంత్రం బిగ్బాస్ కొత్త సీజన్ మొదలైంది. ఈ బిగ్బాస్ 6వ సీజన్ లో ఏకంగా 21 మందితో హౌస్ ని నింపేశారు. వచ్చిన కంటెస్టెంట్స్ కి అప్పుడే సపోర్ట్ గా సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టేశారు. మొదటి రోజు నుంచే హౌస్ లో ఆట