Home » bigger phone bills
అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిల చెల్లింపులపై టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కొట్టివేసింది. బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ