Home » Biggest targets oval ground
ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే.