bigotry

    కేరళ,తమిళనాడు నుంచి పోటీ చేసే దమ్ము మోడీకి ఉందా?

    April 7, 2019 / 11:01 AM IST

    వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనమని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు.ఉత్తరభారతంలోని అమేథీ,దక్షిణ భారతంలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీచేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం విజయం పట్ల ఆయనకున్న కాన�

10TV Telugu News