-
Home » Bihar Bhagalpur man
Bihar Bhagalpur man
మందులు కొనటానికి వెళ్లి..మెడికల్ షాపుముందే చనిపోయాడు..6గంటలు అలాగే పడి ఉన్నమృతదేహం
July 16, 2020 / 01:03 PM IST
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మందులు కొనుక్కునేందుకు మెడికల్ స్టోరుకు వచ్చాడు. లేని ఓపిక తెచ్చుకుని అక్కడి వరకూ వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారి కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన బిహార్లోని భాగల్పూర్ నగరంలో చోటు చేసుకుంది. కరోనా మహమ్మ