Home » Bihar Cabinet Expansion
ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్లో జేడీ(యూ)తో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.